Viral Video, Squirrel Playing with Girl on a Road. ఉడుత, చిన్నారి ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడిరోడ్డుపై ఓ చిన్న అమ్మాయితో ఉడుత ఆడుకుంది.
Mumbai Local Train Viral Video: ఓ మహిళ తనకు ట్రైన్లో నిలబడేందుకు స్థలం దొరక్కపోవడంతో ఏకంగా డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
Chori Karke Acha Laga Lekin: చోరీ చేసిన పట్టుబడిన యువకుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న వీడియో ఇది. దొంగతనం చేసినప్పుడు నీకు ఏమనిపించింది అని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసు అడిగాడు. అందుకు చోర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?..
రేషన్ కార్డులో తన పేరు తప్పుగా ఉందని ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. పేరు మార్పు కోసం కుక్కలా అరిచి.. తన ఆవేదన బయటపెట్టాడు. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Bengal Ration Card Viral Video: నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ కనిపించాడు. ఎందుకు అతను అలా చేశాడు.. ఎందుకు ఈ వీడియో అంత ట్రెండ్ అవుతోంది..?
Crazy Girl Viral Video: సోషల్ మీడియాలో పలు విచిత్రమైన వీడియోలు దర్శనమిస్తుంటాయి. చిత్రమైన జనం చేష్టలు అందులో ప్రతిబింబిస్తుంటాయి. అందుకే చాలా వరకు వీడియోలు వైరల్ అవుతుంటాయి.
Viral Video, Leopard very angry on Little Girl. ఒక చిన్న అమ్మాయి జూలో ఉన్న చిరుత వద్దకు వెళ్లి.. దాన్ని లాలించడానికి ప్రయత్నించడం మనం ఈ ఫొటోలో చూడవచ్చు.
Langur paying tribute to Man who fed food: తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ కొండముచ్చు విలవిలలాడిపోయింది. శవం వద్దకు వచ్చి ముద్దు పెట్టి నివాళులర్పించింది.
14 feet King Cobra stirs in Anakapalle Palm oil plantation. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పామాయిల్ తోటలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది.
Viral Video, 3 Mens cut 20 feet Python and Eat Kebabs. చికెన్ కబాబ్, మటన్ కబాబ్, ఫిష్ కబాబ్ మాదిరిగానే కొండచిలువ కబాబ్ కూడా ఉంటుంది. నమ్మకుంటే ఈ వీడియో చూడండి.
Viral Video, Woman tracks giant king cobra with Bare Hands in Forest. స్నేక్ స్నాచర్లకు కూడా కింగ్ కోబ్రాలు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా లేడీ స్నేక్ స్నాచర్కు బ్లాక్ కింగ్ కోబ్రా చిక్కకుండా చుక్కలు చూపించింది.
Viral Video, Deadly Red King Cobra spitting venom. అరుదైన జాతికి చెందిన రెడ్ కింగ్ కోబ్రా విషంను బయటికి కక్కుతుంటుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
15 Feet King Cobra Viral Video. ఓ వ్యక్తి తనకు దురద పెడితే.. ఏకంగా 15 అడుగుల కింగ్ కోబ్రాతో గోక్కున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral Video, Giant Anaconda spotted in Tamil Nadu Forest. తమిళనాడులోని తిరునెల్వేలి కడయనల్లూర్ అడవిలో భారీ అనకొండ చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబందించిన వీడీయో నెట్టింట వైరల్ అయింది.
Viral Video, Man kicked Cow with Foot, See What happen next. తనను కాలితో తన్నిన వ్యక్తిపై.. ఆవు కసితీరా పగ తీర్చుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Red King Cobra Viral Video Shakes Internet. రెడ్ కలర్ కింగ్ కోబ్రా ఉంటుందని ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు. కానీ రెడ్ కలర్ స్నేక్ వియత్నాంలో ఎక్కువగా ఉంటాయి.
Snake Catcher Murliwale Hausla Caugt 15 Feet King Cobra very esily. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా 15 అడుగుల కింగ్ కోబ్రాను చాలా ఈజీగా పట్టుకున్నాడు. బుసలు కోటినా ఎలాంటి బెరుకు లేకుండా.. ఒట్టిచేతులతో దాన్ని కంట్రోల్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.