A farmer was Trampled to death by a herd of wild elephants at Jogivaripalle in Sadum mandal of Chittoor district in the early hours of Thursday. The incident took place when the farmer, Ellappa, was sleeping at his agriculture field
Elephant - Lions Video: ''పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్‌గా వస్తుంది.. '' అనే డైలాగ్ తెలుగులో ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. అలాంటి సింహాల మందే.. గజరాజు కోపానికి పరుగులు పెట్టాయి. తాజాగా ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
CCTV Viral Video Elephant Herd Enters in City: రాత్రిపూట ఒక అడవి ఏనుగుల గుంపు ఎంట్రీ అందరినీ హడలెత్తించింది. ఏనుగులన్నీ నివాస ప్రాంతాలలోకి రావడంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు.
Elephant viral video: ఎదురుగా రైలు దూసుకొస్తోంది.. అదే రైల్వే ట్రాక్‌పై ఓ ఏనుగు అడ్డుగా నిలుచుంది... రైలు తనను సమీపిస్తున్నా ఏనుగు అక్కడి నుంచి పక్కకు జరగలేదు... చివరకు ఏం జరిగిందంటే...
పిల్లలు పిల్లలే. ఆటలు ఆడటం, సరదాగా ఉండటం అంటే పిల్లలకు ఇష్టం. మనుషులకే కాదు.. జంతువుల పిల్లలకు కూడా ఆటలంటే ఇష్టం. ముఖ్యంగా ఏనుగు పిల్లలకు నీటిలో ఆడటం అంటే చాలా ఇష్టం.
Dog Vs Lion Video: సింహం..అడవికి రారాజు. ఏనుగు ( Elephant ) కూడా దాని దగ్గరికి వెళ్లడానికి భయపతుంది. సింహ గర్జన ( Lion Roar ) వింటే ప్రతీ జంతువు బెదిరిపోతుంది. అది ఎదురొస్తే పులులు కూడా సైడ్ అయిపోతాయి.
దేశ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన కేరళ ఏనుగు మరణం కేసులో పురోగతి సాధించారు. గజరాజు చావుకు కారణమైన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి కె రాజు వెల్లడించారు.
మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలు, జంతువులకు ఆపద కాలంలో సాయం చేయాల్సింది పోయి వాటి ప్రాణాలు బలితీసుకుంటున్నారు. క్రాకర్స్ పెట్టిన పండును తినడంతో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.