Saindhav TV Premier: విక్టరీ వెంకటేష్ గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వత సోలో హీరోగా 'సైంధవ్' మూవీతో పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Vijay devarakonda as The Family Star teaser: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.
Dil Raju in to Politics: టాలీవుడ్ లో బడా హీరోల సినిమాలైనా థియేటర్లు దొరకాలి అంటే ఆ ఒక్క వ్యక్తి జోక్యం తప్పనిసరి. అతను మరెవరో కాదు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్. సినీ ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయిన దిల్ రాజ్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Ashish and Vaishnavi Chaitanya: మంచి సినిమాలను ఆదరించడంలో ఎప్పుడు ముందర ఉంటారు నిర్మాత దిల్ రాజు. వైవిద్యమైన కథలను నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాటికి తన వంతు సపోర్టు కూడా చేస్తూ ఉంటారు..
Venkatesh 76: హీరోగా కలియుగ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్.. రీసెంట్గా విడుదలైన 'సైంధవ్' మూవీతో 75 చిత్రాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఇందులో దాదాపు 75 శాతం సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. వెంకీ కెరీర్లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనుకున్న సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే రాబోయే 76వ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు వెంకీ మామ. అంతేకాదు ఈ సినిమాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రముఖ రోజున ప్రకటించనున్నాడు.
Geethanjali Malli Vachindi: అంజలి హీరోయిన్ గా చేసిన గీతాంజలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రం రాబోతోంది..
Venkatesh: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ అనేది ఎవర్ గ్రీన్ ఫార్ములా. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు డిమాండ్ తగ్గినా.. ఒకపుడు మన హీరోలు ఇరువురి భామలతో రొమాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో. తాజాగా వెంకీ మామ.. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కోసం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారిపోతున్నాడు.
Ashish Wedding Reception: దిల్ రాజ్ మేనల్లుడు, యువ నటుడు ఆశీష్ వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు హాజరై కొత్త జంటను దీవించారు. సినీ నటీనటులు రామ్‌చరణ్, కల్యాణ్ రామ్, నాగార్జున, నాగ చైతన్య, ఆర్ నారాయణమూర్తి, మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Katha Keli Release Date: వైవిధ్యమైన చిత్రాలని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అందుకే ప్రస్తుతం స్టార్ట్ డామ్ తో సంబంధం లేకుండా చిన్న హీరోల సినిమాలు కొత్త హీరోగా సినిమాలు కూడా కథ బాగుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి…
Asish Marriage: రౌడీ బాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిల్ రాజు ఫ్యామిలీ కాంపౌండ్ హీరో ఆశిష్. మొదటి సినిమా కాగానే ఈ హీరో పెళ్లికి సిద్ధమైపోయారు…ప్రస్తుతం ఈ హీరో పెళ్లి కార్డులు పంచే పనిలో పడ్డారు నిర్మాత దిల్ రాజు
Venkatesh::ఈ ఏడాది సంక్రాంతి బరిలో సైంధవ్ చిత్రంతో దిగాడు విక్టరీ వెంకటేష్. ఇది అతని కెరీర్లో 75వ చిత్రం. ఊహించిన ఫలితాన్ని అందించక పోయిన వెంకటేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ వెంకీ మామ మాత్రం ఆ ఒక్క డైరెక్టర్ తోనే చేయడానికి ఇష్టపడుతున్నాడు.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Venkatesh: సిని ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్లో సినిమా హిట్టైయిందంటే ఆ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరప్ప. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను రిపీట్ చేయబోతున్నారు వెంకటేష్. తనకు గతంలో రెండు సక్సెస్‌లు ఇచ్చిన దర్శకుడు, నిర్మాతతో కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
Family Star Shoot: దీపావళికి పోస్టర్‌తో సందడి చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హైదరాబాద్ పాట పాడేసుకుంటున్నారని సమాచారం. 'ఫ్యామిలీ స్టార్' చిత్రీకరణలో వీరు చేస్తున్న సందడి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.
Jr NTR Invitation: బ్యాడ్ బాయ్స్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన యువ హీరో ఆశీష్ రెడ్డి వివాహం త్వరలో జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి దిల్ రాజు కుటుంబం సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు ఆహ్వానం పలికారు.
Laksh Chadalawada: దిల్ రాజు ఏదన్నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అని అన్న లేదా నిర్మాణం వహిస్తున్నారన్న అని తెలిస్తే చాలు ఆ చిత్రంపై ప్రేక్షకులకు తప్పకుండా అంచనాలు భారీగా పెరుగుతాయి. ఎందుకంటే దిల్ రాజు స్టోరీస్ సెలక్షన్ ఎప్పుడూ లెక్కలు తప్పవు అనేది ప్రేక్షకుల నమ్మకం…
Dil Raju - Film Producer council : తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రింట్, వెబ్, టెలివిజన్ మీడియా కలిసి ఒకటిగా పని చేయాలని దిల్ రాజు నేతృత్వంలోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మరియు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.
Sankranthi Releases 2024: సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో సినిమాల సందడి ఇక రెండు రోజుల్లో మొదలుకానింది. కాగా రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇచ్చింది.
Sankranthi Releases 2024: సంక్రాంతి సినిమాల విషయంలో టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుంటూరు కారం మూవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హనుమాన్ మూవీని తొక్కేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు అని నెట్టింట చర్చ జరుగుతుంది. మరో పక్క తాను ఆ ఉద్దేశంతో అనలేదని తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని దిల్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
Little Musicians Academy: ఎస్.పి బాలసుబ్రమణ్యం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా అలాంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులతో ప్రారంభమైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Game Changer: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా వచ్చిన యానిమల్ సినిమా తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసిన దిల్ రాజు.. సక్సెస్ ప్రెస్ మీట్ హైదరాబాదులో నిర్వహించి తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.