Flying Deer Video Viral: జింకలు ఎక్కువ శాతం అడవిలో ఉంటాయి. ఇవి ఏ జంతువుకు హాని కలిగించవు. కానీ, సింహాలు, పులులకు ఆహారంగా బలి అవుతాయి. అయితే జింకలు చూడటానికి చాలా క్యూట్ గా ఉంటాయి. మనల్ని చూడగానే పారిపోతాయి. అయితే ఏడు అడుగులో ఎత్తులో ఎగిరే జింకను మీరు ఎప్పుడైనా చూశారా? ఆ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.