Rishabh Pant likely to miss India vs Australia Test series. రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. ఐపీఎల్ 2023కు పంత్ దూరం కానున్నాడు.
Indian Cricketer Rishabh Pant Health Update from DDCA. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదేలా ఉంది.
Jagityala Car accident : జగిత్యాలలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉన్న వాహనాల మీదకు దూసుకెళ్లింది. పక్కనే టెలిఫోన్ స్థంభానికి గుద్దుకుని నానా రచ్చ చేసింది.
Uttar Pradesh Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలైయ్యాయి.
Attack On Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ దాడి ఘటనపై స్పందించిన టీడీపీ నేతలు.. శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.
Rambha Car Accident: టాలీవుడ్ హీరోయిన్ రంభకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రంభ, ఆమె కుటుంబ సభ్యులతో వెళుతున్న కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టోరంటోలో స్కూల్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తుండగా వేరే కారు ఢీకొట్టింది.
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Car falls into Well: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏడుగురితో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Newly Purchased Car Accident: కారు డ్రైవ్ చేయడం అంటే చాలా మంది కేవలం గేర్ మార్చడం, స్టీరింగ్ తిప్పడం వరకు వస్తే చాలు అనుకుంటారు.. ఇక కారు డ్రైవింగ్ మొత్తం వచ్చినట్టే అని భావిస్తారు.
Speeding Car Hits College Students: రోడ్డుపై ఘర్షణ పడటం ఎంత ప్రమాదకరమో.. రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు అతివేగంగా కాకుండా, ముందు చూసుకుని డ్రైవింగ్ చేయడం కూడా అంతే ముఖ్యమని చెప్పే ఘటన ఇది.
TRS Corporator Attack: అతనో ప్రజా ప్రతినిధి.. అయినా చిల్లరగా వ్యవహరించాడు.నడిరోడ్డుపై వీరంగం వేశాడు. అధికార మదంతో దౌర్జన్యానికి పాల్పడ్డాడు.ఓవర్ స్పీడ్ తో కారు నడిపి ప్రమాదం చేశాడు. దానిపై ప్రశ్నించిన మహిళలపైనా దాడికి దిగాడు.
Samantha and Vijay: టాలీవుడ్ క్రేజీ నటులు విజయ్ దేవరకొండ, సమంతలు ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరికీ గాయలవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Nagarkurnool Road Accident: ఉగాది పండుగ పూట నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోదాడ-జడ్చర్ల హైవేపై చారకొండ మండలంలోని తుర్కలపల్లి గ్రామ సమీపంలో ఓ కారు బోల్తా పడింది.
Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన హ్యుండాయ్ క్రేటా కారు ఆటో, రెండు బైక్స్‌ను ఢీకొట్టింది.
Jubilee Hills Car Accident. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వేగంగా దూసుకొచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.