BSNL Cheapest Recharge Plan: పెరిగిన టెలికాం ధరల తర్వాత బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు మరింత పెరిగారు. ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ప్రైవేటు దిగ్గజ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. కొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటుంది. బీఎస్ఎన్ఎల్ రూ.397లో వ్యాలిడిటీ పూర్తి బెనిఫిట్స్ తెలుసుకుందాం.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలతోనూ తగ్గడం లేదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుండి చౌకైన ప్రణాళికను అందించబోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) లకు సంస్థలకు ఈ ప్లాన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. (Photo: Freepik)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.