Akhanda 2: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న అఖండ 2 చిత్రం పోస్టర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలు సాధించిన ఈ కాంబినేషన్ ఈసారి ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోనున్నారు..
Hit Combinations: సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒక హీరో, డైరెక్టర్ కాంబోలో ఓ సినిమా హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు సినిమాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.
NBK 109- Balakrishna: నందమూరి నాయకుడు బాలయ్య తన సినీ కెరీర్లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత త్వరలో బాబీ సినిమాతో పలకరించబోతున్నాడు. తాజగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్.
NBK Unstoppable Season 4: నందమూరి నట సింహాం బాలయ్య హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు అంతా రెడీ అయింది. ఈ సీజన్ లో ఎవరు గెస్ట్ లు రాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు గెస్ట్ లుగా రాబోతున్నారట.
Balakrishna Pan India Star: ప్రస్తుతం అందరు ప్యాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతున్నారు. బాహుబలితో మన దేశంలో ప్యాన్ ఇండియా మార్కెట్ పరిధి విస్తరించింది. కానీ 90లలోనే బాలయ్య ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు.
KS Ravikumar: అవును అపుడు బాలయ్య.. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై సంచలన కామెంట్స్ తో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు దర్శకుడు కే.యస్.రవికుమార్. ఈయన వ్యాఖ్యలపై ఆయా హీరోల ఫ్యాన్స్ దర్శకుడి తీరుపై మండిపడుతున్నారు.
Mohanraj Died: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 90లలో బాలయ్య, చిరంజీవి, మోహన్ బాబు వంటి హీరోల సినిమాల్లో విలన్ గా నటించిన మోహన్ రాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు.
Balakrishna - Aishwarya Rai: నందమూరి బాలకృష్ణ ఇటీవల ఐఫా అవార్డులో తెగ సందడి చేశారు. ముఖ్యంగా కరణ్ జోహార్ తో బాలకృష్ణ స్టేజ్ పై జరిపిన ఇంటర్వ్యూ.. అందరినీ తెగ ఆకట్టుకుంది. ఇందులో కరణ్ జోహార్ బాలకృష్ణ అని కొన్ని ప్రశ్నలు అడగగా.. దానికి చురుకైన సమాధానాలు ఇచ్చారు మన బాలయ్య.
Balakrishna Favorite Hero: ఆరు పదుల వయసు దాటినా కానీ.. ఇంకా కుర్ర హీరోల కన్నా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటారు బాలకృష్ణ. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్లు.. అందిస్తూ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఐఫా నందమూరి హీరోని సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో కరణ్ జోహార్ తో.. రాపిడ్ ఫైర్.. రౌండ్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు.. మరింత ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు బాలయ్య.
Chiranjeevi -Balakrishna - Venaktesh: ఐఫా అవార్డులు ఈ మధ్యనే రంగ రంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ వేడుకల్లో.. కనులవిందుగా ఎన్నో దృశ్యాలు జరిగాయి. ముఖ్యంగా టాలీవుడ్ ని ఏలుతున్న.. సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, వెంకీ ఒకే స్టేజిపై కనపడి అభిమానులను తెగ సంబరపరిచారు. ఈ వేడుకల గురించి మరిన్ని వివరాలు మీకోసం..
Balakrishna about Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడుగుపెట్టింది సీనియర్ ఎన్టీఆర్ మనవడుగా అయినా.. తన నటన ప్రతిభతో.. అలానే డాన్సులతో ఎంతో కష్టపడి.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందరో అభిమానించే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే సోషల్ మీడియాలో ఎన్నో రోజులు నుంచి.. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చాలా దూరం అనే వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఇదే వార్తలు.. ఈమధ్య బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ వల్ల మరింత హైలెట్ అవుతున్నాయి.
Balakrishna Vs Jr NTR: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు తన నట వారసుడు తన కుమారుడు మోక్షజ్ఞ.. తన మనవడు అవుతారని తప్పించి జూనియర్ ఎన్టీఆర్ తన వారసుడు కాదన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.
ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి. మరి అలాంటి బాలయ్య అక్కినేని విషయంలో ఏ రకంగా కుమారుడు నాగార్జున కంటే బెటర్ అనుకుంటున్నారా..!
Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్ బుక్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
SIIMA Awards 2024 Winners: సైమా అవార్డ్స్.. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ .. గత కొన్నేళ్లుగా దక్షిణాదిలోని నాలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులకు అవార్డ్స్ ఇస్తున్న ఓ ప్రైవేట్ ఆర్గనైజనేషన్. ఇక 2023 యేడాదిలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన అవార్డులను SIIMA Awards 2024 పేరిట నిన్న రాత్రి దుబాయ్ వేదికగా అంజేసారు.
Mokshagna Teja First Movie: ఈ రోజు నందమూరి నట సింహం నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా మోక్షుకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు ఈ బర్త్ డే సందర్బంగా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక మోక్షు సినీ ఎంట్రీ పై ఆయన అన్నలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సంచలన ట్వీట్ చేసారు.
Nandamuri Mokshagnya: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూసారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించాయి. లేట్ అయినా.. లేటెస్ట్ గా తన కుమారుడిని ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసారు బాలయ్య. అంతేకాదు ఈ రోజు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Mokshagna Movie Muhurtam: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. రేపు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ మూవీకి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నారు.
Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.