PM Modi in Ayodhya: సరయూ నదీ తీరం దీపోత్సవానికి సిద్ధమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అయోధ్యలో నిర్వహించే దీపోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
Ayodhya Diwali Celebrations Timeline: దీపావళి వేడుక కోసం అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. శ్రీరాముడు నడయాడిన నేలపై దీపావళి సంబరాలు అంబరాన్నంటేలా వేడుకగా జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Head priest of Ayodhya Ram temple calls for Ban on Adipurush: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమాకు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి ఇప్పటికే వార్నింగ్ ఇవ్వగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఏకంగా సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
Prabhas Landed In Controversy after Visiting Ayodhya Sri Ram Temple: ప్రభాస్ అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రామాలయ దర్శనం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Adipurush Teaser Launch Event Special ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్‌ను ఆదివారం సాయంత్రం అయోధ్యలో సరయు నది ఒడ్డున గ్రాండ్‌గా లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ సంగతులు వైరల్ అవుతున్నాయి.
Rice, Salt in Mid-day Meal: ఎదిగే వయస్సులో పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యం.. నిరుపేద పిల్లల్లో పౌష్టికాహార లోపం అనేక శారీరక, మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లల్లో పౌష్టికాహర లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంది.
Prabhas to launch Adi purush’s teaser in Ayodhya on October 2: కృష్ణంరాజు మరణించిన బాధలో కూడా ప్రభాస్ తన సినిమాల కోసం బయటకు రాక తప్పడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే
Yogi Adityanath Temple: యూపీ సీఎంకు ఆలయాన్ని నిర్మించాడు ఓ అభిమాని. అంతేకాకుండా యోగి విగ్రహానికి రోజుకు పూజలు చేస్తూ.. ప్రసాదాలను అందరికీ పంచిపెడుతున్నాడు.
Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌తో ఐఆర్సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.
Temple for PM Modi: పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మోదీకి కట్టించిన ఈ ఆలయం ఉంది. ప్రధాని మోదీకి ఆలయం (Temple for PM Modi) నిర్మాణాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
Ayodhya new mosque: అయోధ్యలో ఐదెకరాల సువిశాల ప్రాంతంలో మసీదు, ఆసుపత్రి రెండూ నిర్మితం కానున్నాయి. అత్యద్భుతమైన డిజైన్‌ను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Ram mandir: శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించాక..అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని చేతుల మీదుగా భూమిపూజ అనంతరం ఇప్పుడు మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్నారు.
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన, దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రాముడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా ఉండేలా.. నాలుగు కాలాల పాటు నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు.
ఈ సంవత్సరం దీపావళి వేడుక కాస్త ప్రత్యేకం. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వేడుకను చేసుకోనున్నారు. హిందువుల పవిత్ర నగరమైన అయోధ్య లో అంగరంగ వైభవంగా దీపావళి చేసుకుంటున్నారు. ఆ ఫోటలను చూడండి
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
జగదభిరాముడు శ్రీరాము జన్మించిన పుణ్యస్థలం అవధనగరి ఆయోధ్య నగరిలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలివి
ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
( Photos : ANI )
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.