My Dear Donga Success Meet: తెలుగులో సక్సెస్ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు 'మై డియర్ దొంగ'. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
AHA OTT: ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా అమ్మకానికి సిద్ధమైంది. మార్కెట్లో ఉన్న ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి పోటీ, ఇతర సవాళ్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Aravind: చిన్న చిత్రాలకు మద్దతునిస్తున్న ఆహా ప్లాట్ ఫామ్..నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ,జీ5 లాంటి దిగ్గజ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆహా సంస్థను అల్లు అరవింద్ అమ్మబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Bhama Kalaapam 2 Movie Review: జాతీయ ఉత్తమనటి ప్రియమణి.. మ్యారేజ్ తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. తాజాగా ఈమె నటించిన మరో ఓటీటీ మూవీ 'భామా కలాపం 2'. గతంలో వచ్చిన భామా కలాపం మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
Priyamani - Bhamakalapam 2: నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ ప్రియమణి.. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈమె ముఖ్యపాత్రలో నటించిన చిత్రం 'భామా కలాపం 2'. గతంలో వచ్చిన 'భామా కలాపం' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసారు.
Polimera 2 Movie; సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'మా ఊరి పొలిమేర 2' ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం. ఈ చిత్రం పొలిమేర సీక్వెల్ గా తెరకెక్కింది.
Aadhi Keshava OTT: ఈవారం విడుదలైన “ఆదికేశవ”, “కోట బొమ్మాళి పిఎస్” రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరు చూపివ్వడం లేదు. దీంతో అప్పుడే ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయింది..
Anil Ravipudi viral video : తనదైన కామెడీ సినిమాలతో మనందరినీ అల్లరించిన దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా అలాంటి దర్శకుడు ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీ అంటూ పెట్టిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి ఏంటి ..పొలిటికల్ పార్టీ ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఆ సంగతేంటో ఒకసారి చూద్దాం పదండి..
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
Hidimba Movie: యంగ్ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత లీడ్ రోల్స్ లో చేసిన చిత్రం 'హిడింబ'. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇవాళ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఎన్ని గంటలకు, ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోండి.
Samajavaragamana OTT: శ్రీవిష్ణు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'సామజవరగమన' ఓటీటీలో సంచనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా దెబ్బకు స్ట్రీమింగ్ రికార్డ్సున్నీ బద్దలవుతున్నాయి. ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చంటే..
OTT Movies: ఓటీటీలు అందుబాటులో వచ్చాక ఎంటర్టైన్మెంట్ అర్ధమే మారిపోయింది. థియేటర్లతో సమానంగా సినిమాలు విడుదలవుతున్న పరిస్థితి. అన్ని భాషల కంటెంట్ కావల్సినంత లభిస్తుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే సినీ నిర్మాతలు సైతం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.
Malli Pelli On OTT: ఆడియెన్స్‌ని అలరించేందుకు ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అయిన ఆహా, డిస్నీ హాట్ స్టార్, సోని లివ్, జీ5 మాధ్యమాల్లో కొత్తగా నేటి అర్ధరాత్రి నుంచి యాడ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇలా ఉంది. ఈ జాబితాలోనే మళ్లీ పెళ్లి, కిసి కా భాయ్ కిసి కా జాన్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇదిగో..
OTT ప్లాట్ ఫార్మ్ లు వచ్చినప్పటి నుండి సినిమా హాల్ హవా కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు. OTT ప్లాట్ ఫార్మ్ విషయానికి వస్తే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Netflix Password New Rules: ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలు. అదే సమయంలో ఓటీటీ పాస్వర్డ్ షేరింగ్ ఆయా సంస్థలకు ఓ సమస్యగా మారింది.
Mandakini Streaming In AHA: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సోషియో ఫాంటసీ థ్రిల్లర్ సీరియల్ మందాకిని దూసుకుపోతుంది. ఈ సీరియల్‌పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
Aha Employee Drunk And Drive ఆహా ఉద్యోగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకున్నాడు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా పోలీసులుతో దుర్భాషలాడటం, కాలితో తన్నడం వంటివి కూడా చేయడంతో మరింతగా రచ్చగా మారే అవకాశం ఉంది.
NBK PSPK Unstoppable Episode నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి కనిపించే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అంతా కళ్లప్పగించి ఎదురుచూస్తున్నారు. ఇక నేటి రాత్రి నుంచి ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ ఆహాలో అందుబాటులో ఉండబోతోంది.
18 Pages OTT Release నిఖిల్, అనుపమ జంటగా నటించిన 18 Pages సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్, ఆహాలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.