Pragya Jaiswal Movies : ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో కనిపించి. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. మరి ఈ హీరోయిన్ నటించిన సినిమాలలో ఎంతో పేరు తెచ్చుకున్న కొన్ని సినిమాల గురించి చూద్దాం..
తెలుగు ప్రేక్షకులను తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ లో ప్రగ్యా జైష్వాల్ ఒకరు. కొన్ని సినిమాలలో ఈమె అందం కన్నా కూడా అభినయం ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. మరి ఈ హీరోయిన్ నటించిన సినిమాలలో టాప్ ఫైవ్ సినిమాలు ఏవో చూద్దాం.
ప్రగ్యా జైస్వాల్ సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా కంచె. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో.. అతని కన్నా కూడా అద్భుతంగా నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అటు ఇటు ఎటు..అని.. అని సాంగ్ ఎంతో ఫేమస్ అయ్యింది.
ఈ హీరోయిన్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన సినిమా ఇది. ఈ సినిమాలో బాలకృష్ణ భార్యగా.. అలానే కలెక్టర్ గా నటించి.. మంచి పేరు తెచ్చుకునింది ఈ ముద్దుగుమ్మ.
బాలకృష్ణ సరసన అఖండ తరువాత ఈ హీరోయిన్ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో కూడా బాలకృష్ణ భార్యగా అలానే గవర్నమెంట్ ఎంప్లాయిగా కనిపించింది ప్రగ్యా.
ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ.. ఈ సినిమాలో ఈ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కొద్ది సేపే ఉన్నప్పటికీ.. ఉన్నంతలో చాలా చక్కగా నటించింది. రాఘవేంద్రరావు హీరోయిన్స్ ని చూపిదం లో ఎంతటి ప్రావీణ్యం పొందిన వారో తెలిసిందే. ఇక అదే స్టైల్ లో ఈ సినిమాలో సైతం ఈ హీరోయిన్ ని చూపించారు.
తెలుగు సినిమాలతోనే కాకుండా హిందీ సినిమాలతో కూడా హిమ ఆకట్టుకుంది. అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో వచ్చిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ న తన హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.