Telugu Heroes as Chatrapati Shivaji : చత్రపతి శివాజీ పాత్ర వెయ్యాలి అనేది ఎంతో మంది హీరోల కల. ముఖ్యంగా ఎన్టీ రామారావు, కృష్ణ లాంటి వారు కూడా ఈ పాత్ర కోసం ఎంతో తపించారు. పూర్తి స్థాయి శివాజీ పాత్రలో కనిపించలేక.. కొన్ని సినిమాలలో చత్రపతి శివాజీ వేషం వేసుకొని కనిపించారు.
రామారావు, కృష్ణలాంటి వారు కూడా చత్రపతి శివాజీ పాత్రలో తెరపైన కనిపించడానికి ఎంతో తాపత్రయపడ్డారు. చత్రపతి శివాజీ పాత్రకు పెరుగు ఇండస్ట్రీలో అంతటి క్రేజ్ ఉంది.
ఈ క్రమంలో ఇతని బయోపిక్ ఇప్పటికన్నా ఎవరైనా హీరో తీస్తారా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే మన తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రం ఒక అడుగు ముందుకేసి.. మన హీరోల చత్రపతి శివాజి దేశంలో ఉండే ఏ ఐ ఇమేజెస్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.
ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ చత్రపతి శివాజీ పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు.
మరో మెగా హీరో రామ్ చరణ్ ని కూడా శివాజీ పాత్రలో ఏఐఫోటో క్రియేట్ చేసి వైరల్ చేశారు.
అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఈ దేశంలో ఎంతో చక్కగా కనిపించారు.
అయితే అందరికన్నా ఆశ్చర్యంగా నిలిచింది మాత్రం మహేష్ బాబు ఫోటో. కృష్ణకి చత్రపతి శివాజీ సినిమా తీయాలన్న ఆశ ఉందే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు ఫోటోలు చూసి అందరూ కూడా మహేష్ బాబు తన తండ్రి కోరిక తీరిస్తే బాగున్ను అని అనుకుంటున్నారు.