Jupiter Transit Effect: బృహస్పతి సంచారం ఎఫెక్ట్ వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ గ్రహం చాలా వేగంగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. బృహస్పతి జాతకంలో శుభస్థానంలో ఉంటే బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మే 14న బృహస్పతి గ్రహం మిథునంలోకి ప్రవేశించనుంది.