కాల్షియం పోషకాహారం- పాలు చాలా కాల్షియం, ప్రోటీన్లను అందిస్తాయి. కానీ డార్క్ చాక్లెట్ శరీరంలోని చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది.
చక్కెర శాతం- మిల్క్ చాక్లెట్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ డార్క్ చాక్లెట్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు - డార్క్ చాక్లెట్లోని కొవ్వులు శరీరానికి మంచివి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లను అందించడంలో సహాయపడతాయి.
రుచి పోషకాలు- పాలు తీపి రుచిని కలిగి ఉంటాయి. కానీ డార్క్ చాక్లెట్ చేదు రుచిని కలిగి ఉంటుంది. దీనివల్ల శారీరక ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మంచి ఆరోగ్యం- డార్క్ చాక్లెట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
డార్క్ చాక్లెట్ ఆకలిని నియంత్రిస్తుంది. తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.