రూ.20 టమాటోలతో.. జుట్టు రాలడం సమస్యకు శాశ్వతంగా చెక్..

Dharmaraju Dhurishetty
Feb 16,2025
';

తరచుగా జుట్టు సమస్యలతో బాధపడే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం మంచిది.

';

ఎన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికి చాలామందిలో జుట్టు సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అద్భుతమైన మార్గాలు ఉన్నాయి.

';

జుట్టు ఊడడానికి ప్రధాన కారణం జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణం శరీరంలోని తగినన్ని పోషకాలు లేకపోవడం, జుట్టులో డాండ్రఫ్ పెరిగిపోవడం.

';

జుట్టులోని చుండ్రు విపరీతంగా పెరిగిపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. అందులో జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి.

';

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మెంతులు, టమాటో రసం రెమిడీ ఎంతగానో సహాయపడుతుంది..

';

ఆయుర్వేద నిపుణులు సూచించిన మెంతులు, టమాటో రసం రెసిపీ వినియోగించడం వల్ల జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

ముందుగా మెంతులను నీటిలో నానబెట్టి.. ఆ నీటిని టమాటో రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story