Calcium Foods: పిల్లలకు పెట్టాల్సిన కాల్షియం ఫుడ్స్ ఇవే..

Renuka Godugu
Feb 16,2025
';

క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు పిల్లలకు పెట్టడం వల్ల పెరగడం మాత్రమే కాకుండా ఎముకలు బలంగా మారుతాయి.

';

పిల్లలు అని ఆహారాలు తినరు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు.

';

ఆకుకూరలు పిల్లలకు పెట్టడం వల్ల ఇందులోనే కాల్షియం గుండె ఆరోగ్యానికి మంచిది.

';

రాగితో తయారు చేసిన రెసిపీలు పెట్టాలి ఇది మంచి ఆరోగ్యానికి తోడ్పడతాయి.

';

ఇవి కాకుండా సోయా సంబంధించిన పాలు సోయాబీన్స్ పిల్లలకు క్యాల్షియం అందిస్తుంది.

';

చేపలు ముఖ్యంగా సాల్మన్ చేప తినాలి ఇందులో క్యాల్షియం ఉంటుంది కూడా మెదడు పనితీరును మెరుగు చేస్తాయి.

';

కాబూలీ శనగలు కూడా ఇందులో ప్రోటీన్, క్యాల్షియం కూడా ఉంటుంది. కడుపు నిండిన అనుభూతిని కల్పిస్తుంది.

';

పిల్లలకు బాదం, గింజలు పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

';

VIEW ALL

Read Next Story