Gut Health: కడుపు ఆరోగ్యాన్ని పెంచే పండ్లు ఇవి..

Renuka Godugu
Feb 16,2025
';

ఇలాంటి పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.

';

అరటి పండ్లు కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

';

యాపిల్‌ తీసుకోవడం వల్ల ఇందులోని పెక్టిన్‌ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

బొప్పాయిలోని పప్పెయిన్‌ కడుపులో గ్యాస్, యాసిడిటీకి చెక్‌ పెడుతుంది.

';

బెర్రీ జాతి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఉంటాయి ఆ మంచి కడుపు ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి

';

కివి పండులో కూడా ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడతాయి.

';

పైనాపిల్‌లో బ్రొమలైన్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది

';

VIEW ALL

Read Next Story