Rosemary Oil: జుట్టు పెరుగుదలకు రోజ్మేరీ ఆయిల్ ఎలా ఉపయోగించాలి ?

Renuka Godugu
Feb 16,2025
';

రోజ్మేరీ ఆయిల్ జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

కలబంద జెల్‌ ఐదు చుక్కల రోజ్మేరీ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని మీ కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి.

';

ఓ గంట తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేసుకోండి.

';

కలబంద జెల్ రోజ్మేరీ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి బలపడతాయి.

';

ఈ రెండిటినీ కలిపి నీటితో కలిపి స్ప్రే బాటిల్ లో నిల్వ చేయండి.

';

మీ తలకు పోషణ ఇచ్చి పొడిబారకుండా కాపాడుతుంది.

';

కొబ్బరి నూనెలో 5 చుక్కల రోజ్మేరీ నూనె వేసి రాత్రంతా మీ తలకు అప్లై చేసి కడిగేస్తే డీప్ కండిషనింగ్ లభిస్తుంది.

';

ఈ రెండిటినీ వాడటం వల్ల జుట్టు మందంగా జుట్టు మెరుస్తూ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story