Saffron Business: ఇది పూల మొక్క కాదు..కానీ లక్షల్లో సంపాదించవచ్చు

Md. Abdul Rehaman
Feb 16,2025
';


హార్టికల్చర్ చేసే ఆలోచన ఉంటే మీ కోసం బెస్ట్ ఆప్షన్, నెల నెలా లక్షల్లో సంపాదించవచ్చు

';


కుంకుమ చాలా ఖరీదైంది. అరుదుగా లభిస్తుంది. అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది. ఇంట్లోనే కుంకుమ సాగుతో ఎలా లాభాలు ఆర్జించవచ్చో చూద్దాం.

';


కుంకుమను పోషకాలు ఎక్కువగా ఉండే మట్టిలో సాగు చేయాలి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు.

';


కుంకుమను చల్లని వాతావరణంలో పండించాల్సి ఉంటుంది. అందుకే ఎత్తైన ప్రాంతాలైతే బెస్ట్

';


కుంకుమ విత్తనాలు కొనే ముందు క్వాలిటీ బాగా చెక్ చేసుకోవాలి. విత్తనాల క్వాలిటీ బాగుంటే సాగు బాగుంటుంది

';


అన్నింటికంటే ముందు చిన్న చిన్న ట్రేలలో సారవంతమైన మట్టి వేసి కుంకుమ విత్తనాలు వేయాలి

';


సూర్య రశ్మిలో ఇవి బాగా ఎదుగుతాయి. కానీ ఉష్ణోగ్రత 16-18 డిగ్రీలు దాటకూడదు

';


కుంకుమ పూలలో రెమ్మల్ని జాగ్రత్తగా తొలగించాలి. డ్రై చేయాలి

';


కుంకుమను ఎప్పుడూ డ్రైగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి. అప్పుడే సువాసన ఉంటుంది. కుంకుమను ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో విక్రయించవచ్చు

';

VIEW ALL

Read Next Story