Weight loss breakfasts

తెల్లవారితే ఏ టిఫిన్ తినాలి? ఇది చాలా మందికి ఉండే సందేహం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఏమి తినాలో తెలియక తిప్పలు పడతారు. కానీ, కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహారాలు న్యూట్రిషన్ సమతుల్యంగా ఉండటంతోపాటు, బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇవే ఆ ఐదు టిఫిన్స్.

Vishnupriya Chowdhary
Feb 17,2025
';

Oats Porridge

ఓట్స్‌లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల ఇది త్వరగా జీర్ణమై కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

';

Millet Idli

మిలెట్స్‌తో చేసిన ఇడ్లీ తేలికగా ఉండటంతోపాటు, తక్కువ క్యాలరీలు కలిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

';

Green Smoothie

పాలకూర, అవకాడో, నువ్వులు కలిపిన స్మూతీ శరీరానికి పోషకాలను అందించి మెటాబాలిజాన్ని పెంచుతుంది.

';

Protein Rich Upma

బార్లీ, జొన్న, వేరుశెనగతో చేసుకునే ఉప్మా పొట్ట నిండుగా ఉండి తక్కువ క్యాలరీలు ఉండటంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

';

Green Tea with Almonds

టిఫిన్ కాకుండా ఉదయాన్నేబాదంపప్పులు తిన్నా కానీ ఎంతో మంచిది. ఉదయాన్నే గ్రీన్ టీ తాగి, 4-5 బాదం తింటే మెటాబాలిజం వేగంగా జరిగి కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

';

Perfect Diet for Weight Loss

రోజూ వీటిలో ఏదో ఒక టిఫిన్ తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గడం సులభం.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story