Snakes: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. పాములు మీ ఇంటి దిక్కు కన్నేత్తి కూడా చూడవంట..

Inamdar Paresh
Feb 17,2025
';

forest:

సాధారణంగా భారీగా చెట్లు, అడవులకు దగ్గరగా ఉన్నచోట పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.

';

rats:

పొలాల్లో , ఎలుకలు ఎక్కువగా ఉన్న చోట పాములు ఉంటాయి.

';

snakes bite:

చాాలా మంది పాములంటే, పాముల పేర్లు ఎత్తేందుకు కూడా భయపడుతుంటారు.

';

snakes facts:

పాములు మీ ఇంటి వైపుకు రావొద్దంటే కొన్ని టిప్స్ పాటించాలి.

';

onions water:

ఎల్లిపాయల్ని నీళ్లలో వేసి.. వాటిని మీ ఇంటి చుట్టు ఉన్న చెట్లలో వేయాలి

';

camphor:

ఆరతి కర్పూరం బిళ్లల్ని చెట్లలో వేస్తే వీటి వాసనకు విషసర్పాలు దూరంగా వెళ్లిపోతాయి.

';

Snakes:

బంతిపూల చెట్లు ఉన్న చోట పాములు ఉండవని చెప్తుంటారు.

';

VIEW ALL

Read Next Story