Snoring: గురకను ఇలా తగ్గించుకోండి.. బెస్ట్ రెమెడీ ఇదే..

Renuka Godugu
Feb 17,2025
';

గురక పెట్టడం వల్ల పక్క వారికి నిద్రపోవడం ఇబ్బందికరంగా మారుతుంది.

';

ఈ గురకకు చాలా సమస్యలు కారణం అవ్వచ్చు, చాలామంది ఈ సమస్యతో బాధపడుతుంటారు.

';

గురక నివారణకు ముఖ్యంగా జీవనశైలిలొ మార్పులు చేయడం ఎంతో అవసరం.

';

నిపుణుల అభిప్రాయం ప్రకారం ధూమపానం, మద్యపానం చేసే వారిలో ఈ గురక ఉంటుంది.

';

ఒకవేళ ఒబేసిటీ ఉంటే బరువు తగ్గుతాయి గురక తగ్గిపోతుంది.

';

అంతేకాదు చాలామంది వెల్లకిలా పడుకుంటారు ఇలా కాకుండా పక్కకు తిరిగి పడుకుంటే తగ్గుముఖం పడుతుంది.

';

గురక పెట్టే వారికి తెలియకుండానే అలా జరిగిపోతుంది.

';

ముఖ్యంగా సరైన జీవనశైలిని అవలంబిస్తే ఈ గురక తగ్గిపోతుంది.

';

కొన్ని అరుదైన కేసుల్లో మాత్రమే సర్జరీ అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story