Fat Burn: కొవ్వు తగ్గించే 5 బెస్ట్‌ ఫుడ్స్‌..

Renuka Godugu
Feb 14,2025
';

రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది

';

వెల్లుల్లిలోని యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి.

';

వెల్లుల్లిని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది

';

దాల్చినచెక్కా లవంగాలలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి

';

బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది.

';

తరచూ క్యాబేజీని వండుకు తినేవాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది.

';

ఆలివ్ ఆయిల్ అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.

';

ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

';

VIEW ALL

Read Next Story