దానిమ్మ పండులో విటమిన్ లు, మినరల్స్ చాలా ఉంటాయి.
రోజు ఉదయం పరగడుపున గ్లాస్ దానిమ్మ రసం తాగాలని నిపుణులు చెబుతారు
దానిమ్మ రసం తాగడం వల్ల కడుపులోని మలినాలు బైటకు వెళ్లిపోతాయి.
దానిమ్మలో ఉండే గుణాలు రక్తంను శుభ్రం చేయడంలో ఉపయోగపడతాయి.
దానిమ్మ జ్యూస్ జుట్టును పొడవుగా పెంచుతూ, రాలిపోవడంను తగ్గిస్తుంది.
దానిమ్మ జ్యూస్ వల్ల ముఖంపై మచ్చలు, ముడతలు రావు.