రోజు ఈ జ్యూస్ తాగితే.. 90 ఏళ్లయిన గుండె, క్యాన్సర్ జబ్బులు రావు..

Dharmaraju Dhurishetty
Feb 14,2025
';

లక్ష్మణ ఫలంలో ఎక్కువ మోతాదులో విటమిన్ సితో పాటు ఫైబర్ మెగ్నీషియం, కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

ముఖ్యంగా గుండె సమస్యలు ఇతర దీపికానిక వ్యాధులతో బాధపడేవారు ప్రతిరోజు లక్ష్మణ ఫలంతో తయారుచేసిన జ్యూస్ తాగడం మంచిది.

';

లక్ష్మణ ఫలంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన గుణాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

తరచుగా కండరాల సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా క్యాన్సర్ రోగులు ఈ లక్ష్మణ ఫలం జ్యూస్ తాగితే విశేషమైన ఫలితాలు పొందుతారు.

';

లక్ష్మణ ఫలం జ్యూస్ లో కొన్ని రకాల పదార్థాలు మిక్స్ చేసుకొని తాగితే మరెన్నో బోలెడు లాభాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మీరు కూడా గుండె సమస్యలకు చెక్, పెట్టడానికి లక్ష్మణ ఫలం జ్యూస్ తాగాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే తయారు చేసుకోండి ఇలా..

';

ముందుగా లక్ష్మణఫలం తీసుకొని బాగా శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో ఉన్న గుజ్జుని తీసి మిక్సీ జార్లో వేసుకోండి.

';

మిక్సీ జార్ లో వేసుకున్న గుజ్జుతో పాటు తేనె కలుపుకొని తగినంత నీటిని వేసుకుని బాగా మిక్సీ పట్టుకోండి. అంతే లక్ష్మణ ఫలం జ్యూస్ తయారైనట్లే.

';

ఉదయాన్నే పరిగడుపున ఈ లక్ష్మణ ఫలం జ్యూస్ తాగడం వల్ల.. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.. ముఖ్యంగా పొట్ట సమస్యలతో పాటు గుండె సమస్యలు దూరమవుతాయి..

';

VIEW ALL

Read Next Story