చాలా మంది ఏలీనాటి, సాడేసాతి శనీశ్వరుడి ప్రభావంతో బాధపడుతుంటారు.
శనీశ్వరుడు మనం చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు
శనీశ్వరుడు సూర్యుడి పుత్రుడు. ఛాయదేవీ ఈయన తల్లి.
శనీశ్వరుడి అనుగ్రహాం కోసం శనీవారంరోజున నువ్వులనూనెతో దీపం పెట్టాలి.
నెయ్యిదీపంను ఇంట్లో ఐదు వత్తులు పెట్టి దీపారాధన చేయాలి.
శనీశ్వరుడి గురించి ప్రార్థన చేస్తే దీపం వెలిగించి దానికి పసుపు, కుంకుమ పెట్టాలి.