వేసవిలో ఇది తాగితే.. సింపుల్‌గా బరువు తగ్గడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Feb 14,2025
';

ప్రతిరోజు ఉదయాన్నే పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవ్వడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

';

పుచ్చకాయ రసంలో విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియంతో పాటు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఈ రసంలో పొటాషియం, మేగ్నీషియం, లైకోపీన్, సిట్రులిన్, అర్జినిన్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

';

ముఖ్యంగా వేసవిలో పుచ్చకాయ రసం తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ రసం తాగితే సింపుల్గా తగ్గిపోతారు.

';

కానీ బరువు తగ్గాలనుకునేవారు ఈ రసం తయారు చేసుకునే క్రమంలో ఆయుర్వేద నిపుణులు సూచించిన ఇది తప్పకుండా మిక్స్ చేసుకోవాలి.

';

బరువు తగ్గాలనుకునేవారు పుచ్చకాయ రసాన్ని ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి..

';

ముందుగా ఒక పెద్ద పుచ్చకాయను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది..

';

ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అందులో నుంచి గుజ్జు తీసి మిక్సీ జార్లో వేసుకోండి.

';

మిక్సీ జార్లో ఈ గుజ్జు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ తేనె అందులో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగండి..

';

VIEW ALL

Read Next Story