ఇది తాగితే.. 3 రోజుల్లోనే గ్యాస్ట్రిక్ సమస్య శాశ్వతంగా విముక్తి..

Dharmaraju Dhurishetty
Feb 15,2025
';

కొంతమందిలో తరచుగా పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యువతలు ఈ సమస్యలు సర్వసాధారణమయ్యాయి.

';

పొట్ట సమస్యలతో బాధపడే వారిలో ఘట్ హెల్త్ ప్రాబ్లం ఏర్పడుతుంది. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు.

';

ఇంకొంతమందిలోనైతే గ్యాస్ట్రిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. రోజంతా ఎలాంటి పని చేయనీయకుండా గ్యాస్టిక్ వేధిస్తూ ఉంటుంది.

';

ఇక మరికొంతమందిలోనైతే గ్యాస్ట్రిక్ తో పాటు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్యల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

అయితే గ్యాస్టిక్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు బొప్పాయి రసం ఎంతగానో సహాయపడుతుంది.

';

బొప్పాయి పండులో ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని రకాల పదార్థాలను కలిపి రసంగా తయారు చేసుకునే తాగితే సులభంగా గ్యాస్టిక్ చెక్ పెట్టవచ్చు.

';

కావలసిన పదార్థాలు: బొప్పాయి పండు, తేనె, నిమ్మరసం, నీరు..

';

తయారీ విధానం: ముందుగా బొప్పాయి పండును బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత పై తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

';

ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బొప్పాయి పండు ముక్కలను వేసి, తగినంత తేనే, నిమ్మరసం, నీరు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి.

';

ఇలా అన్నింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత వడకట్టుకొని.. గాజు గ్లాసులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న రసాన్ని ఉదయాన్నే తాగితే బోలెడు లాభాలు కలుగుతాయి.. ముఖ్యంగా గ్యాస్టిక్ నుంచి విముక్తి కలుగుతుంది..

';

VIEW ALL

Read Next Story