BP control water

పుదీనా నీళ్లు తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా బీపీని ఈ నీళ్లు అదుపులో పెడుతుంది.

Vishnupriya Chowdhary
Feb 14,2025
';

How to prepare Pudina water

ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి, ఒక లీటరు నీళ్లలో వేసి మరిగించాలి. 10 నిమిషాలు మరిగించిన తర్వాత, నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి.

';

Lowers high BP

పుదీనా నీళ్లు రక్త నాళాలను రిలాక్స్ చేసి, హైబీపీని తగ్గించడంలో సహాయపడతాయి.

';

Improves digestion

దీనిలో ఉండే నేచురల్ ఎంజైమ్‌లు అజీర్ణ సమస్యలను తగ్గించి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచుతాయి.

';

Reduces stress

పుదీనా నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

';

Boosts hydration

రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే శరీరానికి తగినంత హైడ్రేషన్ అందుతుంది.

';

Regulates cholesterol

పుదీనా నీటిని క్రమం తప్పకుండా తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story