Peacock Feather: నెమలి ఇక ఇంట్లో ఉంటే మీ ఇంట్లో జరిగే అద్భుతాలు ఇవే..

Renuka Godugu
Feb 18,2025
';

నెమలి ఈక కృష్ణుడు ధరిస్తాడు. అయితే ఇది ఇంట్లో ఉంటే వాస్తు పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

';

నెమలి ఇక ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.. ఆ ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది.

';

కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వాస్తు దోషాలు తొలగిపోతాయి.

';

ఇంట్లో ఆగ్నేయ మూలలో నెమలి ఈక పెట్టడం వల్ల ఫైర్ ఎనర్జీ సమతులం చేస్తుంది.

';

నెగెటివ్ ఎనర్జీ రాకుండా ప్రధాన ద్వారం వద్ద నెమలి ఈకను వేలాడదీస్తారు.

';

అంతేకాదు నెమలి ఇక ఇంట్లో ఉండటం వల్ల దురదృష్టం తొలగిపోతుంది, దృష్టి దోషాలు రావు.

';

నెమలి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల్లో ఫోకస్ పెరుగుతుంది. పిల్లలు చదువుపరంగా రానిస్తారు.

';

హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో నెమలి ఈక ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.

';

అంతేకాదు నెమలి ఇక ఇంట్లో ఉంటే మనశ్శాంతి కూడా పెరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story