స్టార్ ఫ్రూట్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో మార్కెట్‌లో విపరీతంగా కనిపిస్తుంది.
కానీ ఎక్కువమంది ఈ పండు ప్రయోజనాలు తెలియదు. దీంతో వారు తినరు.
స్టార్ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
స్టార్ పండు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.
ఈ పండు సీజనల్ పండు. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీని బలపరుస్తుంది.
మీ చర్మం నిత్య యవ్వనంగా అందంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు కూడా కనిపించవు
స్టార్ పండు జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
దీర్ఘకాలిక మలబద్దక సమస్యతో బాధపడుతున్నవారు స్టార్ పండు తినాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి హఠాత్తుగా పెరగనివ్వదు. దీంతో డయాబెటీస్ వారికి కూడా మేలు.
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు స్టార్ పండు హాయిగా తినవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలం.