పాలకూరల్లో పుష్కలమైన విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి.
రోజు పాలకూరలను వంటలలో ఏదో రకంగా ఉపయోగించాలని చెబుతుంటారు
పాలకూర జ్యూస్ ప్రతిరోజు పరగడుపున తాగుతు ఉండాలి.
పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరంలో జీర్ణక్రియ వేగంగా పెరుగుతుంది.
పాలకూరను తీసుకొవడం వల్ల శరీరంకు అదనపు విటమిన్ లు లభిస్తాయి.
పాలకూర జ్యూస్ తాగేవారిలో ముఖంపై ముడతలు, తెల్లని వెంట్రుకల సమస్యలు రావు
పాలకూర జ్యూస్ వల్ల ఒత్తిడి, మహిళల్లో బ్లీడింగ్ సమస్య ఉండదు.