Hair Loss: ఈ చిన్ని చిట్కాలతో.. జుట్టు ఊడటం సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం..

Inamdar Paresh
Feb 22,2025
';

hair fall:

నేటి యువతకు అతి పెద్ద సమస్య జుట్టు ఊడిపొవడం అని చెప్పుకొవచ్చు.

';

food habbits:

ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, జీవన విధానం పూర్తిగా మారిపోయాయి.

';

Stress:

చాలాా మంది తమ లైఫ్ స్టైల్ లో చాలా ఒత్తిడికి గురౌతున్నారు.

';

Hair loss:

దీని వల్ల విపరీతమైన హెయిర్ లాస్, చుండ్రు వంటి సమస్యలు వస్తున్నాయి.

';

clove:

ఇంట్లో లవంగాలు, కుంకుడు కాయల్ని మిక్సర్ లో వేసి, పౌడర్ లా చేయాలి.

';

coconut oil:

దీన్ని కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకుని తలకు పెట్టుకొవాలి.

';

hair loss:

ఇలా రోజు చేస్తే జుట్టు ఊడటం సమస్య అనేది అస్సలు ఉండదు.

';

VIEW ALL

Read Next Story