Fruits: షుగర్ ఉన్నవాళ్లు ఈ పండ్లు తినకూడదు..

Renuka Godugu
Feb 22,2025
';

షుగర్ ఉన్నవారు అరటి పండ్లు తినకూడదు అవి మరింత ప్రమాదం.

';

అలాగే ఎండాకాలంలో వచ్చే మామిడి పండ్లను కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడదు.

';

పుచ్చకాయ పండు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.

';

వైద్యుల సలహా మేరకు కొద్ది మోతాదులో తీసుకోవచ్చు.

';

పైనాపిల్ కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడదు ఈ రక్తంలో చక్కెరలను పెంచుతాయి.

';

ద్రాక్ష పండ్లకు కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.

';

అదేవిధంగా చెర్రీ పండ్లు కూడా షుగర్‌ని పెంచుతాయి.

';

ఎక్కువ చక్కర ఉన్న పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండటమే మంచిది.

';

అప్రికాట్స్‌, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు తినకూడదు

';

VIEW ALL

Read Next Story