ఉదయాన్నే ఇది తాగితే.. 80 ఏళ్లైనా ఫ్యాటీ లివర్ సమస్య రాదు!
Dharmaraju Dhurishetty
Feb 22,2025
';
ప్రస్తుతం చాలామంది యువతలు కాలేయం సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆధునిక జీవనశైలితో పాటు మద్యం సేవించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి.
';
మద్యం సేవించడం వల్ల చాలామందిలో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా వస్తూ ఉంది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
';
కొంతమందిలో ఫ్యాటీ లివర్ కారణంగా గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
';
ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి, కాలేయాన్ని రక్షించుకోవడానికి ఆయుర్వేద నిపుణులు సూచించే చిన్న రెమెడీ వినియోగిస్తే చాలు.. శాశ్వతంగా విముక్తి పొందవచ్చు..
';
కాలేయ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో అనేక రకాల రెమిడిలు ఉన్నాయి. అందులో ఈ సొరకాయ రసం రెమిడీ ఒకటి..
';
రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ఇందులో ఉండే కొన్ని గుణాలు ఫ్యాటీ లివర్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి.
';
ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడేవారు ఈ రసాన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
';
ముందుగా ఒక సొరకాయను తీసుకొని బాగా శుభ్రం చేసుకుని దానిపై ఉండే కొట్టును తీసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి.
';
మిక్సీ జార్ లో వేసుకొని అందులో తగినన్ని నీటిని పోసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత వడకట్టుకొని ఖాళీ కడుపుతో ఉదయాన్నే తాగండి..