వాటర్ మిలన్ లో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది.
ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో వాటర్ మిలన్ ను మిస్ కాకుండా తినాలని చెప్తుంటారు
వాటర్ మిలన్ వల్ల పుష్కలమైన ప్రయోజనాలు కల్గుతాయి.
వాటర్ మిలన్ లను ఎప్పటికప్పుడు ఫ్రెష్ వి కొనుక్కొని తినాలి.
వాటర్ మిలన్ మీద తెనె కల్పుకుని తింటే.. ఆరోగ్యానికి మంచిదంట.
పుచ్చకాయలు, చక్కెర కల్పుకుని తింటే..జీర్ణక్రియ సమస్యలు దూరమౌతాయి
వాటర్ మిలన్ ను ఎక్కువగా ఫిజ్ లో పెట్టి తినకూడదు.
వాటర్ మిలన్ లో శరీరంలో వేడిని తగ్గించేకారకాలుఉంటాయి.