Sugar: రాత్రి పడుకునేముందు ఈ చిన్నపని చేస్తే షుగర్‌ ఎప్పుడూ 110 దాటదు..

Renuka Godugu
Feb 22,2025
';

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకోవాలి.

';

అంతేకాదు సాయంత్రం స్నాక్ కూడా గింజలు యోగార్ట్‌ వంటివి డైట్ లో చేర్చుకోవాలి.

';

రాత్రి సమయంలో కార్బోహైడ్రేట్స్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

';

ప్రతిరోజు ఒకే సమయంలో పడుకునే విధంగా అలవాటు చేసుకోవాలి.

';

రాత్రి పడుకునే ముందు ఫోన్, స్క్రీన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే ఇది మెలోటినైన్‌ ఉత్పత్తికి అడ్డుగా

';

అంతే కాదు నీరు కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. అలా అని ఎక్కువ తీసుకుంటే రాత్రంతా టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది.

';

రాత్రి పడుకునే ముందు కూడా చక్కెర స్థాయిలు పరీక్షించుకోవాలి.

';

రెగ్యులర్ గా ఎక్సర్‌సైజ్ లేదా మెడిటేషన్ కూడా చేస్తూ ఉండాలి.. సరైన టైంలో మందులు తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story