ఎండాకాలంలో ఇది తాగితే..సింపుల్‌గా బరువు తగ్గుతారు!
Dharmaraju Dhurishetty
Feb 17,2025
';
యాపిల్స్ శరీరానికి ఎంతో మంచిది. అందుకే చాలామంది ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా వీటిని చేర్చుకుంటూ ఉంటారు.
';
ప్రతిరోజు యాపిల్స్ తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి.
';
తరచుగా పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఉదయాన్నే యాపిల్ లేదా యాపిల్ జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
';
రోజు యాపిల్ తినడం వల్ల గుండె కూడా శక్తివంతంగా తయారవుతుంది.. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
';
ఈ జ్యూస్ రోజు ఉదయాన్నే తాగితే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. ఇది దీర్ఘ కాలిక వ్యాధులను నియంత్రిస్తుంది.
';
రోజు బరువు తగ్గడానికి ఇంట్లో తయారు చేసుకునే క్రమంలో కొన్ని పొరపాటు పడుతున్నారు.. దీనివల్ల బరువు తగ్గలేకపోతున్నారు.. ఇలా నిపుణులు సూచించిన పద్ధతిలో తయారు చేసుకుని సులభంగా బరువు తగ్గండి..
';
కావలసిన పదార్థాలు: రెండు యాపిల్స్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒకటి స్పూన్ తేనె..
';
తయారీ విధానం: ముందుగా ఈ యాపిల్స్‌ని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
';
ఇలా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసుకొని.. తగినంత తేనె, నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకోండి..
';
ఇలా అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఓ గాజు గ్లాసులోకి జ్యూస్ ని సర్వ్ చేసుకోండి.. ఇలా చేసుకున్న రసాన్ని ఉదయాన్నే తాగితే సింపుల్‌గా బరువు తగ్గుతారు..