Blood Purify Foods: రక్తాన్ని శుద్ధి చేసే 8 సూపర్ ఫుడ్స్..

Renuka Godugu
Feb 18,2025
';

బీట్ రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు కలిగి ఉంటాయి.

';

వెల్లుల్లి కూడా మన శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది లివర్ పనితీరుని మెరుగు చేస్తుంది

';

పాలకూర తరుచూ తీసుకోవడం వల్ల ఇందులోని క్లోరోఫిల్‌ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. లివర్ పనితీరుని మెరుగు చేస్తుంది.

';

పసుపు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయ పనితీరును మెరుగు చేస్తాయి.

';

నిమ్మకాయల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని డీటాక్స్పై చేస్తాయి.

';

బెర్రీ జాతికి చెందిన పండ్లు కూడా విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటీవ్‌ స్ట్రెస్‌ నుంచి కాపాడుతాయి.

';

యాపిల్ తీసుకోవడం వల్ల కూడా లివర్ పనితీరు మెరుగు చేస్తుంది. టాక్సిన్స్ బయటకి పోతాయి

';

అల్లం తీసుకోవడం వల్ల ఇందులో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాలేయ పనితీరు మెరుగవుతుంది రక్తం శుద్ధి చేస్తుంది

';

VIEW ALL

Read Next Story