బ్రౌన్ రైస్ తో కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చేసుకుంటే కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి.
బ్రౌన్ రైస్‌లో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కొత్తిమీర జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శరీరానికి డిటాక్స్‌గా పనిచేస్తుంది.
కొత్తిమీర, బ్రౌన్ రైస్ కలిసినప్పుడు శరీరానికి అవసరమైన ఐరన్ అందించి రక్తహీనతను తగ్గిస్తుంది.
కొత్తిమీరలో ఉండే విటమిన్ C, బ్రౌన్ రైస్‌లో ఉండే అంసినో యాసిడ్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
రోజుకు ఒకసారి ఈ బ్రౌన్ రైస్ తింటే శరీరానికి అవసరమైన ఎనర్జీ నిలువుగా ఉంటుంది.
కొత్తిమీర ఎంచుకొని మిక్సీకి వేసుకొని.. అన్నంలో ఈ మిశ్రమాన్ని కలుపుకొని తిరగమాత వేసుకొని.. పాన్ లో ఫ్రై చేస్తే చాలు. రుచికరమైన ఆరోగ్యకరమైన కొత్తిమీర బ్రౌన్ రైట్స్ తయారవుతుంది.
బ్రౌన్ రైస్ వైట్ రైస్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో మంచిది.