Wells: బావులు గుండ్రంగా ఎందుకు ఉంటాయి తెలుసా?

Renuka Godugu
Feb 15,2025
';

బావులు గుండ్రంగా ఉండటానికి ప్రధానంగా శాస్త్రీయ కారణం ఉంది.

';

ప్రధానంగా గుండ్రని బావిని త్వరగా తవ్వచ్చు. ఖర్చు కూడా తక్కువే.

';

సాధారణంగా ఏవైనా నిర్మాణాలు త్రిభుజాకారం లేదా చతురస్రం ఉంటే అంచులు త్వరగా దెబ్బతింటాయి.

';

గుండ్రని బావి నిర్మాణానికి స్థలం కూడా తక్కువే సరిపోతుంది.

';

అంతేకాదు గుండ్రని బావుల్లో నీటి పీడనం వల్ల పగుళ్లు కూడా రావు.

';

గుండ్రంగా ఉండటం వల్ల నీటి పీడనం సారూప్యంగా ఉంటుంది

';

ఇలా గుండ్రంగా ఉండటం వల్ల నీటి ప్రవాహం కూడా సజావుగా సాగుతుంది.

';

గుండ్రని బావిలోని నీరు అన్ని కోణాల నుంచి కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story