Pepper Tea: బ్లాక్‌ పెప్పర్‌ టీ తాగితే ఏమవుతుంది?

Renuka Godugu
Feb 15,2025
';

నల్లమిరియాల్లో పెప్పరీన్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

మిరియాలో ఉండే విటమిన్ సి, ఎ, కె, ఐరన్, జింక్, పొటాషియం, ఫైబర్ ఉంటాయి

';

మిరియాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది

';

మిరియాల టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.

';

ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

';

బ్లాక్ పెప్పర్ టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

';

పొట్టపై ఉన్న అదనపు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే నల్ల మిరియాల టీ తాగవచ్చు.

';

ఒక పాన్‌లో ఒక కప్పు నీళ్ళు మరిగించి అందులో తురిమిన అల్లం ముక్క వేయండి. అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి కలపండి.

';

ఈ నీరు వడగట్టుకుని తాగడం వల్ల ప్రయోజనాలు పుష్కలం.

';

VIEW ALL

Read Next Story