Natural Beauty Tips: కొబ్బరి నూనెలో ఈ వస్తువులు కలిపి వాడితే ముఖంపై డ్రైనెస్కు చెక్
సీజన్ మారినప్పుడు వయస్సు పెరిగినప్పుడు ముఖంపై నిగారింపు పోతుంటుంది. అంతేకాకుండా పింపుల్స్, మొటిమలు సమస్యలు ఉంటాయి
చర్మ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు కొబ్బరి నూనెలో కొన్ని వస్తువులు తప్పకుండా వాడాల్సి ఉంటుంది.
కొబ్బరి నూనెలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి చాలా లాభదాయకం.
కొబ్బరి నూనె, పెరుగుతో ఫేస్ ప్యాక్ రాయడం వల్ల పింపుల్స్, మొటిమలు తొలగిపోతాయి
కొబ్బరి నూనెలో జాయ్ ఫలం మిశ్రమం రాయడం వల్ల ముడతలు తొలగిపోతాయి
కొబ్బరి నూనె, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్ రాయడం వల్ల చర్మం శుభ్రంగా ఉంటుంది.
కొబ్బరి నూనెతో పాటు పసుపు కలిపి రాస్తే ముడతలు, పింపుల్స్ తొలగిపోతాయి.