Why Start Your Meal with This?

కరివేపాకు జుట్టుకు సహజమైన పోషణ అందిస్తుంది. వెల్లుల్లి రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ముద్ద రక్తహీనతను తగ్గించి, జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది.

Vishnupriya Chowdhary
Feb 22,2025
';

How to Make Garlic & Curry Leaves Podi?

Ingredients: కరివేపాకు – 1 కట్ట, వెల్లుల్లి రెబ్బలు – 10, ఎండు మిర్చి – 3 , పప్పుల పొడి – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత

';

Preparation step 1

కరివేపాకు, ఎండు మిర్చి, తినేశానగల పప్పులను వేయించి పొడి చేసుకోవాలి.

';

Preparation step 2

వెల్లుల్లి వేసి మళ్లీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. రుచికి తగినంత ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి.

';

How to Consume for Hair Growth?

అన్నం మొదటి ముద్దను ఈ పొడితో కలిపి తింటే మంచిది. వీటిని రోజూ భోజనంలో తీసుకుంటే జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. మంచి నెయ్యి కలిపి తింటే మరింత ప్రయోజనం అందిస్తుంది.

';

Benefits of This Powerful Mix

జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కొత్త జుట్టు త్వరగా పెరుగుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.

';

VIEW ALL

Read Next Story