Valentine day 2025: విరాట్ సహా హీరోయిన్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్స్ వీళ్లే..

TA Kiran Kumar
Feb 14,2025
';

హార్దిక్ పాండ్యా - నటాసా

హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ మే 31, 2020న మ్యారేజ్ చేసుకున్నారు.

';

మహ్మద్ అజారుద్దీన్ - సంగీతా బిజ్లానీ

భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సంగీతా బిజ్లానీని 1996లో వివాహం చేసుకున్నారు. అయితే 2010లో వీరు విడాకులు తీసుకున్నారు.

';

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం డిసెంబర్ 11, 2017న ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.

';

హర్భజన్ సింగ్ - గీతా బస్రా

2015లో హర్భజన్ సింగ్ నటి గీతా బస్రాను వివాహం చేసుకున్నాడు.

';

యువరాజ్ సింగ్ - హేజెల్ కీచ్

యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

';

జహీర్ ఖాన్ - సాగరిక ఘాట్గే

భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నటి సాగరిక ఘాట్గేకి 23 నవంబర్ 2017న వివాహాం చేసుకున్నారు.

';

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - షర్మిలా ఠాగూర్

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ 1968లో వివాహం చేసుకున్నారు.

';

KL రాహుల్ - అతియా శెట్టి

KL రాహుల్ జనవరి 23, 2023న సునీల్ శెట్టి కూతురు నటి అతియా శెట్టిని వివాహం చేసుకున్నారు.

';

VIEW ALL

Read Next Story