Snakes: పాము కాటు వేయగానే.. శరీరంలో మొదటగా కన్పించే మార్పులు ఇవే..

Inamdar Paresh
Feb 21,2025
';

snake effect:

పాములు అడవుల్లో, పొదల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి.

';

rats:

పంటపొలాల్లో, ఎలుకలు ఉన్న చోట కూడా పాములు ఎక్కువగా ఉంటాయి.

';

snake bite:

పాము కొన్ని సందర్భాలలో మనుషుల్ని కాటు వేస్తుంది.

';

effect on body:

పాము కాటు వేయగానే మొదటగా కాటు వేసిన ప్రాంతం నల్లగా కమిలిపోతుంది.

';

snake bite:

పాము విషయం శరీరంలోపలికి వెళ్లి రక్తప్రసరణను అడ్డుకుంటుంది.

';

blood:

రక్త ప్రసరణలనో అంతరాయం ఏర్పడి రక్తం గడ్డలు కడుతుంది.

';

nerves system:

నాడీ వ్యవస్థపై కూడా పాము కాటు విషయం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story