Omega-3: చేప తిననివారికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారాలు ఇవే..

Renuka Godugu
Feb 21,2025
';

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

';

అయితే, ఎక్కువ శాతం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ ఉన్న ఆహారాలు నాన్‌ వెజ్‌లోనే ఉంటాయి.

';

చేపలు ఇష్టపడనివారు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి.

';

చియా గింజలు ఒమేగా-3 ఉంటుంది.. ఈ విత్తనాలను పెరుగు, సలాడ్లపై చల్లుకోవచ్చు. నానబెట్టి తీసుకోవచ్చు.

';

అవిసె గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మరొక గొప్ప మూలం.

';

వాల్‌నట్‌లు రాత్రి నానబెట్టి ఉదయం ఒక గుప్పెడు తినవచ్చు.

';

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని అధిగమించడానికి బ్లూబెర్రీస్ కూడా తినవచ్చు.

';

వీటితో గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story