Open Pores: ముఖ రంధ్రాలను మాయం చేసే ఇంటి చిట్కాలు..

Renuka Godugu
Feb 16,2025
';

డబుల్ క్లెన్సర్‌ ఉపయోగించాలి. మేకప్ తీసేసి ఫోమ్‌ లేదా జెల్ క్లెన్సర్ ఉపయోగించాలి.

';

గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న ఎక్స్పోలియట్ ఉపయోగించాలి. ఇది ముఖ రంధ్రాలను తగ్గిస్తుంది.

';

నియామిసైడ్‌ ఉండే టోనర్ ఉపయోగించాలి లేదా గ్రీన్ టీ ని కూడా ఉపయోగిస్తే ఓపెన్ పోర్స్‌ తగ్గుతాయి.

';

ముఖంపై ఉండే అదనపు నూనెను ఇది గ్రహించేస్తుంది.

';

అంతేకాదు ముఖానికి హైడ్రేటింగ్ సీరమ్‌ అప్లై చేయాలి ముఖ్యంగా హైలోరోనిక్ వాడాలి.

';

చార్కోల్ లేదా క్లే మాస్క్ ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే మలినాలు తొలగిపోతాయి.

';

ప్రతిరోజు జెల్ లాంటి మాయిశ్చరైసర్ అప్లై చేయాలి కలబంద లేదా సెరమైడ్స్ ఉండాలి.

';

ఎండలో బయటకు వెళ్లినప్పుడల్లా సన్‌స్క్రీన్‌ కచ్చితంగా అప్లై చేయాలి

';

VIEW ALL

Read Next Story