Tea: అదే పనిగా చాయ్ తాగుతున్నారా..?.. ఈ డెంజర్‌లో పడ్డట్లే...?

Inamdar Paresh
Feb 21,2025
';

life style:

చాలా మందికి ఉదయాన్నే టీ లు లేదా కాఫీలు తాగే అలవాటు ఉంటుంది.

';

tea:

ఉదయాన్నే టీలు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతారు

';

summer season:

ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో అతిగా టీలు తాగొద్దని చెబుతుంటారు.

';

fruits:

టీలు తాగే ముందే ఏదైన ఫ్రూట్స్ లేదా టీఫిన్ లు తప్పనిసరిగా తినాలంట

';

chemicals:

టీలు అతిగా తాగేవారిలో ఆకలిని కల్గించే రసాయనాయలు చచ్చిపోతాయంట.

';

stomach pain:

చాయ్ లు తాగే వారిలో కడుపులో అల్సర్ లు ఎక్కువగా వస్తాయి.

';

avoid tea:

అందుకే టీలకు వీలైనంత దూరంగా ఉండాలని కూడా చెప్తుంటారు.

';

VIEW ALL

Read Next Story