ఒకే ఒక జ్యూస్ చాలు.. శరీర బరువు సింపుల్ తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Feb 12,2025
';

ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా స్టార్ ఫ్రూట్‌ని చేర్చుకోవడం వల్ల అసిడిటీతోపాటు అనేక రకాల పొట్ట సమస్యలు దూరమవుతాయి

';

కొంతమంది ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు కూడా రోజు స్టార్ ఫ్రూట్ తినొచ్చు.

';

స్టార్ ఫ్రూట్స్‌లో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

';

అలాగే కొంతమంది బరువు తగ్గే క్రమంలో ఈ స్టార్ ఫ్రూట్స్‌ని జ్యూస్‌లా తయారు చేసుకుని కూడా తింటూ ఉంటారు.

';

స్టార్ ఫ్రూట్స్‌ని జ్యూస్ లా ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

';

కావలసిన పదార్థాలు: 2-3 పండిన స్టార్ ఫ్రూట్లు, 1-2 కప్పులు నీరు, 2-3 టేబుల్ స్పూన్లు తేనె, కొద్దిగా నిమ్మరసం , కొన్ని ఐస్ క్యూబ్స్

';

తయారీ విధానం: ముందుగా స్టార్ ఫ్రూట్లను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న ఫ్రూట్స్ నీ ముక్కలుగా కట్ చేసుకోండి.

';

ముక్కలుగా కట్ చేసుకున్న స్టార్ ఫ్రూట్స్ ని మిక్సీ బ్లండర్ లో వేసుకోండి.. ఆ తర్వాత అందులోని తగినంత తేనె, నిమ్మరసం వేసుకొని మిక్సీ కొట్టుకోండి.

';

మిక్సీ బాగా పట్టిన తర్వాత మిశ్రమంలో తయారవుతుంది. ఇలా తయారైన స్టార్ ఫ్రూట్స్ మిశ్రమాన్ని వడకట్టుకొని జ్యూస్ లా తయారు చేసుకోండి.

';

ఇలా తయారైన చూసి గాజు గ్లాస్ లోకి తీసుకొని రోజు ఉదయాన్నే తాగితే.. బరువు తగ్గడమే కాదు.. గ్యాస్టిక్ సమస్యలు రాకుండా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story