Drumstick Leaves: మునగాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే
మునగాకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, బీ కాంప్లెక్స్, ఫోలెట్, విటమిన్ కే పెద్దఎత్తున ఉంటాయి.
ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరాన్ని వివిధ వ్యాధుల్నించి రక్షిస్తుంది
ఇందులో ఉండే ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం శరీరం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
మునగాకు క్రమం తప్పకుండా సేవిస్తే బరువు నియంత్రణలో ఉంటుంది
ఇందులో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండె వ్యాధుల్నించి రక్షిస్తాయి
ఇందులో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఎముకలు పటిష్టంగా ఉంటాయి.
మునగాకు జ్యూస్ గర్భిణీ మహిళలకు చాలా మంచిది. డెలివరీ సమయంలో మహిళలకు ఉపశమనం కలుగుతుంది.